హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ట్రెండింగ్ »

OMG: మత్తుకు బానిసైన చిలుకలు ..అయోమయంలో అక్కడి రైతులు

OMG: మత్తుకు బానిసైన చిలుకలు ..అయోమయంలో అక్కడి రైతులు

Viral Photos: మందసౌర్‌లోని నల్లమందు పంటను నల్ల బంగారం అంటారు. అపరాల పంటపై స్మగ్లర్లకు బదులుగా చిలుకలు కన్నేశాయి. అంతే కాదు మత్తుకు అలవాటు పడ్డ చిలుకలు ..లాక్కునే పనిలో పడ్డాయి. చిలుకల నుంచి గసగసాల పంటను రక్షించుకోవడానికి రైతులు పడరాని పాట్లు పడుతున్నారు.

Top Stories