Home » photogallery » trending »

EXPERIMENTAL ROLES DOES ON AKKINENI NAGARJUNA IN RECENT TIMES NR

Akkineni Nagarjuna : ప్రయోగాత్మక చిత్రాలు చెయ్యడంలో నాగార్జుననే నెంబర్ 1.. ఇదే ప్రూఫ్!

Akkineni Nagarjuna : నాగార్జున.. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది మన్మథుడు. సినిమా మాస్ అయినా క్లాస్ అయినా ఏ పాత్రైనా అద్భుతం అనిపిస్తాడు. 60 ఏళ్ళు వచ్చిన 30 ఏళ్ళ కొడుకుల కంటే అందంగా మెయింటెయిన్ చేస్తున్నాడు కింగ్ నాగార్జున. ఇంటి పేరులో స్టార్ డాం ఉన్న అక్కినేని నాగేశ్వర్ రావు కొడుకుగా కాకుండా తనకంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు అక్కినేని నాగార్జున.