Mars: అంగారక గ్రహంపై విరిగిపడిన కొండ చరియలు.. ఫొటోలు చూడండి

ESA - Mars Photos: భూమిపై కొండ చరియలు విరిగిపడటం మనం చూస్తూనే ఉన్నాం. కానీ మార్స్ (Mars) పైన కూడా అలా జరుగుతోంది. ఆ ఫొటోలు చూడండి.