Mercedes Benz: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 471 కిలోమీటర్ల మైలేజ్.. ఈ ఎలక్ట్రిక్ కారు ధర ఎంత?

Mercedes Benz EQC Electric SUV: మెర్సీడెజ్ బెంజ్ ఈక్యూసీ ఎలక్ట్రిక్ కారుకు చాలా ప్రత్యేకతలున్నాయి. ఒక్కసారి చార్జి చేస్తే... 450 నుంచి 471 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు. 402bhp పవర్, 765Nm పీక్ టార్క్ ప్రొడ్యూస్ చెయ్యగలదు.