Expensive Fiber: బంగారం ధర కంటే అధికంగా ఉంటుంది ఆ పక్షి ఈక.. దీని గురించి ఇక్కడ తెలుసుకోండి..

Expensive Fiber: ఓ పక్షి ఈక బంగారం ధర కంటే ఎక్కువ ధర పలుకుతోంది. ఆ ఈకలోని దొరికే ఫైబర్ కు మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఉంది. ఆ పక్షి పేరే ఈడర్ పోలార్ డక్. ఇది ఐస్‌ల్యాండ్‌ లో కనబడుతుంది. ఆ పక్షి నుంచి ఈకలను సేకరించి రూ. లక్షలు సంపాదిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..