Home » photogallery » trending »

DUBAI CREATES NEW RECORD NOT THE GOVERNMENT ACITIVITES ARE TOTALLY PAPERLESS AK

Dubai New Record: సరికొత్త రికార్డ్ సృష్టించిన దుబాయ్.. ఏడాదికి రూ. 2700 కోట్లు ఆదా..

Dubai Government Record: దుబాయ్‌లో పేపర్ వాడకం పూర్తిగా ఆగిపోయింది. అమెరికా, యుకె, కెనడా వంటి అనేక పాశ్చాత్య దేశాలు ఈ లక్ష్యాన్ని సాధించాలని కోరుకుంటున్నాయి. ఈ దేశాలు తమ సాంకేతికత, సేవలను ఆధునీకరించడానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నాయి,