Moles On Body: మీకు అక్కడ పుట్టమచ్చ ఉందా.. అయితే కోటీశ్వరులు అయినట్లే.. తెలుసుకోండి..

Moles On Body: భూమిపై పుట్టిన ప్రతీ మనిషికి పుట్టు మచ్చలు అనేవి ఒకటో రెండో కచ్చితంగా ఉంటాయి. అవి శరీరంపై నల్లగా మచ్చలాగా ఉంటాయి. అవి పుట్టుకతోనే వస్తాయి కాబట్టి వాటిని పుట్టు మచ్చలు అని పిలుస్తుంటాం. అయితే శరీరంలో పుట్టుమచ్చలను బట్టి వారి గుణగణాలను చెప్పేస్తుంటారు.