Home » photogallery » trending »

DIWALI 2019 CAKE BOMBS IN MADHYA PRADESH SK

Diwali 2019: ఇవే పేలే టసాసులు కాదు.. తినే కేకులు..

మనందరి జీవితాల్లో సంతోషం, వెలుగులను నింపే పండగ దీపావళి. దేశమంతటా అప్పుడే దీపావళి సందడి మొదలైంది. దీపావళి అంటేనే స్వీట్లు..టపాసులు..! చిన్నారులు కేరింతలు కొడుతూ టపాసులు పేల్చుతారు. అమ్మ చేతి పిండివంటలతో పాటు నాన్న తీసుకొచ్చిన స్వీట్లను తింటూ దివాళిని సెలబ్రేట్ చేసుకుంటారు. ఐతే వారి కోసం మార్కెట్‌లోకి వెరైటీ స్వీట్స్ వచ్చాయి.. అవే కేక్ బాంబ్స్..!