Pics: అతని ఊహలు అనంతం... ఆ డిజిటల్ ఆర్ట్ అద్భుతం

Digital Art: మనలో చాలా మంది ఇప్పుడున్న ప్రపంచం కాకుండా... మరో ప్రపంచాన్ని ఊహించుకుంటూ ఉంటారు. అలాంటి ఊహలకు ప్రాణం పోస్తున్నాడు ఆ డిజిటల్ ఆర్టిస్ట్.