Petrol, diesel prices : నిత్యవసరాల ధరలకు రెక్కలు... దేశంలో పెట్రోల్, డీజిల్ రేటు ఎంత?

Petrol, diesel prices : ఛాన్స్ దొరికితే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడమే టార్గెట్‌గా పెట్టుకుంటున్నాయి చమురు కంపెనీలు. తాజాగా దేశంలో వాటి ధరలను తెలుసుకుందాం.