శ్రీవారి దర్శన టోకెన్లకు భారీ క్యూ... రేపటి నుంచి సామాన్యులకు సర్వ దర్శనాలు

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఉచిత దర్శన టోకెన్ల కోసం భక్తులు భారీ సంఖ్యలో క్యూ కడుతున్నారు. రేపు సర్వ దర్శనాలు మొదలవ్వనున్నాయి.