ప్రధాన ఆలయంలో 40 శాతం, కాంప్లెక్స్‌లో మొత్తం 50 శాతం పనులు పూర్తయ్యాయని... నిర్మాణ పనుల పురోగతి, నాణ్యతపై తాము సంతృప్తి చెందామని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ అన్నారు. గత శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన ప్రదేశానికి విలేకరులను కూడా తీసుకెళ్లారు.