పురావస్తుశాఖ అధికారుల తవ్వకాల్లో బయటపడిన నగలు, బంగారు ఆభరణాలు కాంస్య యుగానికి చెందినవిగా గుర్తించారు. మెట్స్మోర్ అనేది అర్మేనియా భూభాగంలో పురాతన బంగారు ఆభరణాలు కనుగొనబడిన ప్రదేశం.(Image Credit: Service ForThe Protection Of Historical Environment and Cultural Museum-reservations)