Home » photogallery » trending »

DELHI WHY A TRINAMOOL MP KAKOLI GHOSH DASTIDAR BIT INTO BRINJAL IN PARLIAMENT PAH

Parliament: నిండు సభలో పచ్చి వంకాయ తిన్న మహిళా ఎంపీ.. ఎందుకో తెలుసా..?

Parliament: పార్లమెంట్ లో ధరల పెరుగుదలపై తీవ్ర చర్చ జరుగుతుంది. నిత్యావసరాల ధరలు రోజురోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రమంలో, టీఎంసీ మహిళా ఎంపీ చేసిన పని నెట్టింట వైరల్ గా మారింది.