Home » photogallery » trending »

DELHI COVID UPDATES 10 COVID DEATHS IN DELHI IN 24 HOURS 2136 NEW CASES PAH

మరోసారి విజృంభిస్తున్న కరోనా .. 24 గంటల్లో 10 మరణాలు.. ఎక్కడంటే..

Delhi: కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. దేశ రాజధానిలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇప్పటికే అక్కడ కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు ఆదేశించారు.