Death Clock: ప్రతి ఒక్కరికీ పుట్టుక తెలుస్తుంది. వయసూ తెలుస్తుంది... ఎప్పుడు చనిపోతామో, ఎలా చనిపోతామో మాత్రం తెలియదు. ఇలాంటి విషయం చెప్పేందుకు ఓ వెబ్సైట్ ఉంది. అందులో కొన్ని వివరాలు అడుగుతారు. అవి ఇచ్చిన తర్వాత మరణం ఎప్పుడు సంభవిస్తుందో తేదీతో సహా చెబుతారు. అదే డెత్ క్లాక్ (image credit - https://www.death-clock.org)
మరణం ఎప్పుడో తెలుసుకోవాలి అనుకునేవారు ముందుగా... తాము పుట్టిన నెల, తేదీ, సంవత్సరం వివరాలు ఇవ్వాలి. అలాగే మేల్, ఫిమేల్ అన్నది చెప్పాలి. స్మోకింగ్ చేస్తారో లేదో చెప్పాలి. బాడీ మాస్ ఇండెక్స్ ఎంతో చెప్పాలి. మద్యం తాగుతారా, ఏ దేశానికి చెందినవారు వంటివి వివరాలు ఇచ్చి సబ్మిట్ కొట్టాలి. (image credit - https://www.death-clock.org)