మరింత బలపడిన తుఫాను... తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన...

Cyclone Amphan in Andhra Pradesh : బంగాళాఖాతంలో తుఫాను... అటూ ఇటూ తిరుగుతూ... రోజులు గడిపేస్తోంది. చివరకు అది బెంగాల్ వైపు చూస్తోంది.