హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ట్రెండింగ్ »

Priyanka Gandhi: ప్రియాంక గాంధీ పెళ్లినాటి ఫోటోలను చూశారా..?

Priyanka Gandhi: ప్రియాంక గాంధీ పెళ్లినాటి ఫోటోలను చూశారా..?

Priyanka Gandhi - Robert Vadra: కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ సోషల్ మీడియాలో ఆసక్తికర ఫోటోలను పంచుకున్నారు. ఆమె తన పెళ్లినాటి ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేశారు. 24 ఏళ్ల క్రితం (1997 ఫిబ్రవరి 18న) ఆమె వివాహం ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా తో జరిగిన విషయం తెలిసిందే.

  • News18
  • |

Top Stories