భారతదేశంలోని కస్టమర్లు 1.3 లక్షల లీటర్ల సోడా, 43,000 క్యాన్ల ఎరేటెడ్ డ్రింక్స్, 7,000 ప్యాకెట్ల నాచోస్, 4,884 డిప్, 6,712 టబ్ ఐస్ క్రీమ్స్, 28,240 ఇన్స్టంట్ పాప్కార్న్ డే ప్యాక్లను న్యూ ఇయర్ సందర్భంగా ఆర్డర్ చేశారని సోమాటో ఫౌండర్ తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)