Climate Change: రికార్డ్ బ్రేకింగ్ హీట్‌వేవ్.. సైబీరియాలో షాక్... ఏం జరుగుతోంది?

Climate Change: పర్యావరణ వేత్తలంతా షాకవుతున్న ఘటన సైబీరియాలో జరిగింది. కరోనా లాక్‌డౌన్ల వల్ల ప్రపంచంలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయిలే అనుకున్న వారికి... సైబీరియా నుంచి షాకింగ్ వార్త వచ్చింది.