శరీరం, వస్తువులతో పాటు ఇళ్ల నిర్మాణానికి కూడా యూరిన్ని వినియోగించేవారు. యూనివర్శిటీ ఆఫ్ కేప్ టౌన్ శాస్త్రవేత్తలు మూత్రాన్ని సేకరించి అందులోని భాగాలను ఫిల్టర్ సహాయంతో వేరు చేసి సున్నంతో కలిపారు. సున్నం, ఇసుక,బ్యాక్టీరియాతో కలిపి పి-సిమెంటును తయారు చేస్తారు. దాని ఇటుకలు తయారు చేయబడ్డాయి.(Photo-Canva)