1: లే చాక్లెట్ బాక్స్: లే చాక్లెట్ బాక్స్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చాక్లెట్ బాక్స్. అమెరికాలోని లేక్ ఫారెస్ట్ కన్ఫెక్షన్స్ దీనిని తయారు చేసింది. ఈ చాక్లెట్ బాక్స్ ఖరీదు ఎంతో తెలుసా..? అక్షరాలా 12కోట్ల రూపాయలు. అవును మీరు చదివింది నిజమే..! అయితే ఇందులో ఓ ట్విస్ట్ ఉంది. ఈ బాక్స్‌లో చాక్లెట్‌తో పాటు డైమండ్ రింగ్ కూడా ఉంటుంది. Image source xtacychocolate.com