Home » photogallery » trending »

CHIRANJEEVI KISSED RAM CHARAN IN SYE RAA NARASIMHA REDDY BANGALORE PRE RELEASE EVENT BANGALORE SB

చెర్రీని ముద్దుపెట్టుకున్న చిరు... ‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌లో సర్‌ప్రైజ్

సైరా నరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి మ్యాన్‌ఫో కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు నిర్మాత రామ్ చరణ్,హీరోయిన్ తమన్నా, దర్శకుడు సురేంద్రరెడ్డి మరియు సినీ ప్రముఖులు హాజరయ్యారు. చిరంజీవి వస్తున్నాడని తెలుసుకొని వేలాదిగా అభిమానులు మధ్యాహ్నానికే కన్వెన్షన్ సెంటర్ చేరుకున్నారు. ఇప్పటివరకు సైరా నుండి వచ్చిన అప్డేట్ అన్ని సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో దూసుకుపోతున్నాయి. ఇది ఇలా ఉండగా నిన్న విడుదల చేసిన " ఓ సైరా టైటిల్ సాంగ్ " యూట్యూబ్ ని షేక్ చేస్తూ టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ పోషించగా అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమా అక్టోబర్ 2 న విడుదల కానుంది.

  • |