Home » photogallery » trending »

CHHATTISGARH GOVERNMENT DECIDED TO BUY COW URINE FROM JULY 28 4 RUPEES PER LITRE AK

Cow Urine: ఆవు మూత్రాన్ని కొనుగోలు చేయనున్న ఆ రాష్ట్రం.. లీటర్ ఎంతంటే..

Cow Urine: కొనుగోలు చేసిన గోమూత్రం నుంచి మహిళా స్వయం సహాయక సంఘాల సహకారంతో జీవామృతం, పురుగుల నివారణ వంటి ఉత్పత్తులను తయారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.