సాధారణంగా ఏ వ్యాపార సంస్థ యజమాని అయినా పండుగ సీజన్ వస్తుందంటే కస్టమర్లను ఆకర్షించడానికి కానుకలు, ఉచితం వంటి ఆఫర్లు ప్రకటిస్తారు. అమ్మకాలు పెంచుకునేందుకు వినూత్న ప్రచారం చేస్తూ అధిక ఆదాయం పొందాలని చూస్తారు. కాని తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని ఓ నగల షోరూం యజమాని అందరు బిజినెస్మెన్లా కాకుండా ఉద్యోగస్తుల పక్షపాతిగా మారారు.(Photo Credit:Face Book)
అంతే కాదు తన షోరూంలో పని చేస్తున్న తన సిబ్బంది తన కుటుంబం లాంటి వారేనని... వ్యాపారంలో అన్నీ ఒడిదుడుకులు, కరోనా కష్టకాలంలో కూడా తనతో కలిసే పని చేశారని చెప్పుకొచ్చారు. అంతే కాదు ఇలాంటి కానుకలు ఇవ్వడం వల్ల వాళ్లు చేస్తున్న పనిని ప్రోత్సహించినట్లుగా అవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు జయంతి లాల్. (Photo Credit:Face Book)