Amala Paul: ఈ హీరోయిన్లు... పాత్రకోసం పూర్తిగా బట్టలిప్పి నటించారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అమలాపాల్... కోలీవుడ్ మూవీ ఆదాయ్లో... రేప్ బాధితురాలిగా నటించేందుకు... ఇలా నటించింది.
2/ 13
సినిమా కోసం, పాత్ర కోసం అలా నటించినట్లు అమలాపాల్ తెలిపింది. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే తప్పదు కదా అంది. ఆమె లాగే మరికొంతమంది కళకు కంకణబద్ధులై... చిన్న సీన్ కోసం కూడా నగ్నంగా నటించారు.
3/ 13
Sharon Stone: ఆన్‌స్క్రీన్‌పై నగ్నంగా నటించేందుకు షరోన్ స్టోన్ ఎప్పుడూ వెనకాడలేదు. ముఖ్యంగా బేసిక్ ఇన్స్టింక్ట్ సినిమాలో ఆమె చేసిన క్యాథెరిన్ ట్రామెల్ పాత్ర ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో ఆమె... మకెల్ డగ్లస్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది.
4/ 13
Udita Goswami: బాలీవుడ్ నుంచి వచ్చిన ఉదిత గోస్వామి... జెహెర్ సినిమాలో... సూపర్ సెడెక్టివ్ సీన్ చేసింది. ఇండియన్ సినిమాలో ఆన్‌స్క్రీన్ న్యూడిటీపై ఇదో మరపురాని సీన్‌గా మిగిలిపోయింది. ఇందులో ఇమ్రాన్ హష్మీ రెచ్చిపోయాడు.
5/ 13
Mandakini: 1985 నాటి రామ్ తేరీ గంగా మైలీ సినిమాలో 34 ఏళ్ల మందాకినీ... రాజీవ్ కపూర్‌తో కలిసి... బేర్ సీన్ చేసింది. అప్పట్లో అదో సంచలనం అయ్యింది.
6/ 13
Kate Winslet: మూడు బ్రిటీష్ అకాడెమీ ఫిల్మ్ అవార్డ్స్ దక్కించుకున్న 1997 నాటి మెగా హిట్ మూవీ టైటానిక్‌లో కేట్ విన్స్లెట్ బోల్డ్ నటన అందర్నీ ఆకట్టుకుంది.
7/ 13
Zeenat Aman: లెజెండరీ నటి జీనత్ అమన్... 1978లో రాజ్ కపూర్ సినిమా సత్యం శివం సుందరంలో అర్ధనగ్నంగా నటించి... ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది.
8/ 13
Paoli Dam: బెంగాలీ బాంబ్ షెల్ పాలీ దామ్... 2012 ఫిల్మ్ హేట్ స్టోరీలో... పోస్టర్లతోనే అందర్నీ ఆకట్టుకుంది. అందులో ఆమె సెక్స్ వర్కర్ కావ్య కృష్ణగా నటించింది.
9/ 13
Dakota Johnson: అనస్తాసియా స్టీలే... ఫిఫ్టీ షేడ్స్ ఫిల్మ్ సిరీస్ (2015–18)లో డకోటా జాన్సన్... చాలాసార్లు న్యూడ్ సీన్లలో నటించింది.
10/ 13
Nandana Sen: 2008 సినిమా రంగ్ రాసియాలో... 48 ఏళ్ల నందితా సేన్... బేర్ బ్రెస్ట్ సీన్‌తో కనిపించి ఇండియన్ సెల్యులాయిడ్‌పై తుఫాను రేపింది. 19వ శతాబ్దం నాటి ఇండియన్ పెయింటర్ రాజా రవి వర్మ జీవితం ఆధారంగా ఈ సినిమా తీశారు.
11/ 13
Jennifer Lawrence: 2013 నాటి రెడ్ స్పారో సినిమాలో... రష్యా ఇంటెలిజెంట్ ఆఫీసర్ డొమినికా ఎగొరోవాగా నటిస్తూ... జెన్నీఫర్ లారెన్స్ హాట్ స్టిల్స్‌తో అదరగొట్టింది.
12/ 13
Surveen Chawla: హేట్ స్టోరీ 4 పోస్టర్లో సర్వీన్ చావ్లా బోల్డ్‌గా కనిపించింది.
13/ 13
Anne Hathaway: ది ప్రిన్సెస్ డైరీస్ నటి అన్నే హాత్వే... 2005లో తొలిసారి హావాక్ సినిమాలో న్యూడ్‌గా ఆన్‌స్క్రీన్‌లో నటించింది. 2006లో వచ్చిన బ్రోక్ బ్యాక్ మౌంటేన్ సినిమాలో మరోసారి న్యూడ్‌గా కనిపించింది.