హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ట్రెండింగ్ »

Helicopter Crash : ఎన్నో దుర్ఘటనలు.. హెలికాప్టర్, విమాన ప్రమాదాల్లో చనిపోయిన ప్రముఖులు ఎవరంటే

Helicopter Crash : ఎన్నో దుర్ఘటనలు.. హెలికాప్టర్, విమాన ప్రమాదాల్లో చనిపోయిన ప్రముఖులు ఎవరంటే

నేల విడిచి నింగిలో చేసే ప్రయణం ఎంత వేగవంతమో, అంతే ప్రాణాపాయం కూడా. హెలికాప్టర్లు, విమానాలు విరివిగా వ్యాప్తిలోకి వచ్చిన ప్రస్తుత కాలంలో ప్రమాదాలు కూడా పెరిగాయి. తాజాగా భారత త్రివిధ దళాల అధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్-సీడీఎస్) బిపిన్ రావత్ కూడా హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యారు. సీడీఎస్ హెలికాప్టర్ ప్రమాదం నేపథ్యంలో మన దేశంలో గతంలో జరిగిన హెలికాప్టర్, విమాన ప్రమాదాల్లో చనిపోయిన ప్రముఖులను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. వాళ్లెవరంటే..

Top Stories