Cat Day 2020: ఊహా ప్రపంచం...పిల్లులు డైనోసర్స్ అంత పెద్దవిగా ఉంటే?
Cat Day 2020: ఊహా ప్రపంచం...పిల్లులు డైనోసర్స్ అంత పెద్దవిగా ఉంటే?
International Cat Day 2020 (August 8th, 2020): నేడు అంతర్జాతీయ పిల్లుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు జంతుప్రియులు. పిల్లులంటే చాలా ఇష్టపడే రష్యాకు చెందిన ఓ ఆర్టిస్టుకు కొత్త ఆలోచన వచ్చింది. మనుషులు నివసించే నగరాల్లో గెయింట్ పిల్లులుంటే ఎలా ఉంటుందో కాన్సెప్ట్‌తో క్రియేటివ్ ఫొటోలు రూపొందిస్తున్నారు.