Home » photogallery » trending »

CASES OF HUMAN MAGNETISM IN GUJARAT MIDDLE AGED IN BANASKANTHA GRANDMOTHER AND GRAND SON IN SURAT WERE EXPOSED TO MAGNETIC EFFECT NK

Human magnetism: వామ్మో... మనుషులకు అయస్కాంత శక్తి... ఎందుకిలా?... ఏం జరుగుతోంది?

Human magnetism: మనుషులు అయస్కాంతంలా ఆకర్షిస్తున్న ఘటనలు నాశిక్, గుజరాత్‌, బెంగాల్‌లో జరిగాయి. సడెన్‌గా ఇలా ఎందుకు అవుతోంది అనేది ఆశ్చర్యంగా మారింది. ఆ వివరాలు తెలుసుకుందాం.