Car: రూ.3లక్షల్లో కార్లు... ఎక్కువ మైలేజ్... ఇవీ ఫీచర్లు

High mileage Cars: తక్కువ రేటు, ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. మారుతి, డాట్సన్, రెనాల్ట్ కంపెనీలు రూ.3లక్షల లోపే కార్లను అమ్ముతున్నాయి.