Home » photogallery » trending »

BUSINESSMAN AND EX IPL CHAIRMAN LALIT MODI WHO IS CURRENTLY DATING SUSHMITA SEN OWNS THOUSANDS OF CRORES RUPEES WORTH PROPERTIES AK

Lalit Modi: సుస్మితా సేన్‌తో డేటింగ్ చేస్తున్న ఐపీఎల్ మాజీ బాస్ లలిత్ మోడీ ఆస్తులు విలువ వేల కోట్ల రూపాయలు.. ఎంతో తెలుసా..

Lalit Modi Assets Worth: లలిత్ మోడీ లైఫ్ స్టైల్ చాలా విలాసవంతమైనది. మీడియా నివేదికల ప్రకారం.. ఆయనకు లండన్‌లో ప్రతిష్టాత్మకమైన 117 స్లోన్ స్ట్రీట్‌లో ఐదు అంతస్తుల ప్యాలెస్‌ ఉంది.