Tragedy : పిచ్చి కుక్క కరిచిన బర్రె... అర్థరాత్రి పూట తాళ్లు తెంపుకుని.. మనిషిని ఇలా కొమ్ములతో..!

Tragedy : ఆరు బయట ఉన్న ఓ బర్రెను బజారులో తిరిగే పిచ్చి కరవడంతో దారుణం చోటు చేసుకుంది. కుక్క కరచిన బర్రెకు సైతం పిచ్చి లేచి అర్థరాత్రి పూట ఓ ముసలవ్వను కొమ్ములతో పొడిచి చంపింది.