Brunei Sulthan: స్వర్ణ భవంతి.. ఏడు వేల లగ్జరీ కార్లు.. బంగారు పూత పూసిన సొంత విమానం.. ఈ రాజు మాములోడు కాదు..

ఆయనొక దేశానికి రాజు. రాజంటే రాజరికం ఉట్టిపడాలిగా.. ప్రజల ఆకలి బాధలకు, కష్టాలకు వాళ్లకు సంబంధం లేదు. వారి సంపాదన చూసి ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. అలాంటి సుల్తానే బ్రూనై (Brunei) రాజు హస్సనల్ బొల్కియా (Hassanal Bolkiah).. ఈ సుల్తాన్ సంపాదన చూస్తే కండ్లు బైర్లు కమ్మాల్సిందే.

  • News18
  • |