Future Predictions: కరోనాను ముందే ఊహించా... భవిష్యత్తు ఎలా ఉంటుందంటే...

Future Predictions: భవిష్యత్తును ఊహించడం సాధ్యమేనా అంటే... బ్రహ్మంగారు, నోస్ట్రడామస్ వంటి వారు సాధ్యమే అని నిరూపించారని చాలా మంది చెబుతారు. తాజాగా ఓ యువతి భవిష్యత్తును చెబుతోంది.