ముంబైలోని ఓ రెస్టారెంట్ నుంచి పరిణీతిచోప్రా.. యువ నాయకుడు రాఘవ్చద్దా కలిసి రావడం మీడియా కంట పడింది. అయితే పరిణితిచోప్రా ఏదో చెప్పాలని ట్రై చేసినప్పటికి ఇద్దరూ కలిసి మీడియాకు ఓ లుక్కు ఇచ్చి కలిసి వెళ్లిపోయారు. ఇద్దరూ వైట్ షర్ట్లు వేసుకోగా..పరణితి బ్లాక్ చెక్స్ ఉన్న వైట్ ప్యాంట్ వేసుకుంది. రాఘవ్ చద్దా బిస్కెట్ కలర్ ప్యాంట్లో సేమ్ పించ్ మెయిన్టెన్ చేసారు. .(Photo:Instagram)