ఫిఫ్టీలోకి అడుగుపెడుతున్న మలైకా.. ఐటమ్ గర్ల్‌గా విపరీతైన క్రేజ్ తెచ్చుకుంది. మోడలింగ్, ఫ్యాషన్ షోలు, ప్రమోషన్లతో బిజీగా ఉండే మలైకాతో ప్రేమలో పడ్డాడు అర్జున్ కపూర్. గతంలో ఇద్దరూ కలిసి పార్టీలు, వెకేషన్ ట్రిప్‌లకు వెళ్లిన ఈజంట ఇన్నాళ్లకు పబ్లిక్‌గా ఒకటవుతున్నారని బాలీవుడ్ సెలబ్రిటీలు మెసేజ్‌లు పాస్ చేస్తున్నారు.(Photo:Instagram)