Home » photogallery » trending » BLACK TURMERIC IFS OFFICER SHARES BENEFITS OF THIS RARE COSTLY HALDI SU GH

Black Turmeric: నలుపు రంగు పసుపు కొమ్ములు... వైరల్ అవుతున్న ఫోటోలు.. వీటిని దేనికి వాడుతారో తెలుసా?

మన దేశంలో పసుపును కొన్ని వందల సంవత్సరాలుగా వంటల్లో వాడుతున్నారు. ఆయుర్వేద గుణాలు ఉండటం వల్ల దీన్ని కొన్ని అనారోగ్యాలకు చికిత్సలో వాడతారు.