కాగా, బీజేపీ, హిందూ మహాసభ నేతల వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండించింది. రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి ఉన్న కళాకారిణికి అవకాశం ఇవ్వడంలో తప్పేంటని ప్రశ్నించింది. బీజేపీలోనూ చాలా మంది నటులు ఉన్నారని, వాళ్లలో కొందరికి మంత్రి పదవులూ దక్కాయని కాంగ్రెస్ గుర్తుచేసింది.