ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. నేటి యువత ట్రెండ్ గు తగ్గట్టుగా మారుతున్నారు. తమ వివాహాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు. దీని కోసం ఎంత ఖర్చుచేయడానికికైన వెనుకాడటంలేదు. దీని కోసం ఈవెంట్ మ్యానెజర్లను కూడా సంప్రదిస్తున్నారు. ప్రీవెడ్డింగ్ నుంచి అప్పగింతల వరకు ప్రతి వేడుకను గ్రాండ్ గా చేసుకుంటున్నారు.
ఉత్తర ప్రదేశ్ లోని ఇటావా జిల్లాలో విచిత్రమైన ఘటన జరిగి పెళ్లి క్యాన్షిల్ అయ్యింది. భర్తనాలో గురువారం, వధువు నీతా యాదవ్, రవిల మధ్య పెళ్లి వేడుక జరిగింది. వరమాల కార్యక్రమం కూడా అయిపోయింది. అయితే, హోమం చుట్టు తిరిగే కార్యక్రమంలో ప్రారంభమైంది. వదువు వరుడి వైపు చూసింది. ఆ తర్వాత.. రెండు చుట్లు తిరిగాక వధువు మండపం దిగి వెళ్లిపోయింది.