Photos: పర్వతాల్లో గాయపడిన ఆవులు.. హెలికాప్టర్‌తో తరలింపు!

Photos: స్విట్జర్లాండ్‌లో ఎత్తైన ఆల్ఫ్స్ పర్వతాల లోయల్లో ఆవులు గాయపడ్డాయి. వాటిని ఆస్పత్రులకు తీసుకెళ్లేందుకు హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. ఆ దృశ్యాలు చూద్దాం.