హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ట్రెండింగ్ »

Bizarre Foods: ఈ 10 కీటకాలను చాలా దేశాల్లో ఇష్టంగా ఆరగిస్తారు.. మనకు అసహ్యం వేయడం ఖాయం..

Bizarre Foods: ఈ 10 కీటకాలను చాలా దేశాల్లో ఇష్టంగా ఆరగిస్తారు.. మనకు అసహ్యం వేయడం ఖాయం..

Bizarre Foods: ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ప్రజల ఆహారం గురించి తెలిస్తే మనం చీదరించుకుంటాం. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరియు UN కూడా ఇటువంటి ఆహారపు అలవాట్లను ప్రోత్సహిస్తున్నాయి. వాస్తవానికి, ఈ సంస్థలు ఈ కీటకాలను మాంసానికి ప్రత్యామ్నాయంగా చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రజలు మక్కువతో తినే అలాంటి 10 వికారమైన ఆహారాల గురించి మనం తెలుసుకుందాం.

Top Stories