ప్రజెంట్ జనరేషన్‌కి చెందిన కొందరు యువతి, యువకులు తమ క్రియేటివిటీని ఉపయోగించి బుర్రలో తట్టే కొత్త ఐడియాలతో వెరైటీ వీడియోలు చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పేరుతో పాటు లక్షల్లో డబ్బులు సంపాధిస్తున్నారు. బిహార్‌కు చెందిన హర్ష్ రాజ్‌పూత్ తానేమి తక్కువ తినలేదని నిరూపించుకుంటున్నాడు. (Photo:Instagram)