BHOJPURI ACTRESS NEHA MALIK POSES FOR PHOTOS WITHOUT ZIPPING TRIBAL TROLLS ON SOCIAL MEDIA SNR
ఆ ఫోటోలే అమె పరువు తీశాయి..భోజ్‌పూరి భామ ఫోటోల్లో ఏమి కనిపించిందబ్బా..
Neha Malik: భోజ్‌పూరి యాక్టరస్ నేహా మాలిక్‌ని నెటిజన్లు సోషల్ మీడియాలో కార్నర్ చేశారు. తాను చేసిన లేటెస్ట్ ఫోటోషూట్‌కి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేయడంతో రచ్చ మొదలైంది. ఆ ఫోటోల్లో నేహామాలిక్ షార్ట్ జిప్ తెరిచి ఉండటంతో విచ్చలవిడిగా కామెంట్స్ చేస్తున్నారు.
భోజ్‌పూరి భామ నేహా మాలిక్‌ని ఇప్పుడు సోషల్ మీడియాలో కుర్రాళ్లంతా ఓ ఆట ఆడుకుంటున్నారు. గ్లామరస్ లుక్, స్టైలీష్ కాస్ట్యూమ్స్‌తో ఆకట్టుకునే అమ్మడు ఒక్కసారిగా బోల్డ్ బేబీలా మారిపోవడం చూసి ట్రోల్ చేస్తున్నారు.
2/ 7
ఇన్‌స్టాగ్రామ్‌లో తాను పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫోటేలే నేహా మాలిక్‌ని తెగ ఇబ్బంది పెడుతున్నాయి. ఫోటో షూట్ కోసం గ్లామర్ డోస్ పెంచాలని షార్ట్, బ్లాక్ బ్రాతో రెచ్చిపోయి ఫోజులిచ్చింది.
3/ 7
ఫోటో షూట్ కోసం దిగిన ఫోటోల్లో నేహా మాలిక్ షార్ట్ జిప్ వేసుకోలేదు. అసలు రచ్చ ఇక్కడే మొదలైంది. అమ్మడు జిప్ వేసుకోవడం మర్చిపోయిందో లేక ఫ్యాన్స్‌కి కిక్కిద్దామని వదిలేసిందో తెలియదు సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రంబోలా అవుతోంది.
4/ 7
క్రేజ్ కోసం గతంలో మంచి ఫోటోలు, తన షూటింగ్ వీడియోలను షేర్ చేసిన అమ్మడు ఒక్కసారిగా ఇలాంటి ఫోటోలను అప్లోడ్ చేయడంతో నేహా మాలిక్‌ని కుర్రాళ్లంతా విపరీతంగా ఎగతాళి చేస్తున్నారు.
5/ 7
షార్ట్ జిప్ మూసివేయడానికి బదులు తీసి ఉంచావా ఏంటీ అంటూ కొంటె కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు నేహా మాలిక్‌ని సెక్సీగా, సిజ్లింగ్బ్యూటిగా పిలుస్తూనే విమర్శిస్తున్నారు.
6/ 7
మరి కొందరు అభిమానులైతే పచ్చిగా, అత్యంత అసభ్యకరమైన పదాలతో నేహా మాలిక్‌ని టీజ్ చేస్తున్నారు.
7/ 7
నేహా భోజ్‌పురి నటుడు ఖేసరి లాల్ యాదవ్‌తో హిందీ పాట 'తేరే మేరే దర్మియాన్'లో బాగా యాక్ట్ చేసింది నేహా మాలిక్. కొద్ది రోజులుగా కొత్త ప్రాజెక్ట్ కోసం దుబాయ్‌లో ఉండొచ్చిన అమ్మడు ఇలా అందాల్ని ఆరబోయడంతో ఏంటీ బరితెగింపు అంటున్నారు ఆమె సోషల్ మీడియా ఫోలోవర్స్.