టిక్‌టాక్ స్టార్ కెరియర్ బిగెన్ చేసిన ఆకాంక్ష దూబే..తన డ్యాన్స్, నటనతో భోజ్‌పూరి సినిమాల్లోని స్టార్ హీరోయిన్లతో సమానంగా పేరు తెచ్చుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలను రీల్ చేస్తూ..బాగా పాపులర్ అయిన ఆకాంక్ష చివరి సారిగా హోటల్లో గడిపిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అసలు ఆమెది ఆత్మహత్యా లేక హత్యా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.(Photo:Instagram)