Home » photogallery » trending »

BEER IS BENEFICIAL FOR HEALTH CLAIMS RESEARCH BY PORTUGUESE UNIVERSITY DETAILS INSIDE PAH

బీర్ తాగడం వలన కిక్కు మాత్రమే కాదు.. బోలేడు లాభాలు.. పోర్చుగీస్ యూనివర్శిటీ ఏం చెప్పిందంటే..

Portuguese University: బీర్ తాగడం మంచి అలవాటని, దీని వలన ఆరోగ్య పరంగా అనేక లాభాలున్నాయని తాజాగా, పోర్చుగీస్ విశ్వవిద్యాలయం తన పరిశోధనల్లో వెలుగులోనికి వచ్చిన సంచలన విషయాలు వెల్లడించింది.