#LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పానిఅంతర్జాతీయం #LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పానిఅంతర్జాతీయం AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games HOME » PHOTOGALLERY » TRENDING » BANK HOLIDAYS SEPTEMBER 2020 KNOW BANK HOLIDAYS BEFORE YOU PLANNING ANY TRANSACTIONS SS Bank Holidays September 2020: సెప్టెంబర్లో బ్యాంకులకు సెలవులు ఎప్పుడంటే... Bank Holidays September 2020 | సెప్టెంబర్లో మీకు ముఖ్యమైన లావాదేవీలు ఏవైనా ఉన్నాయా? మరి సెప్టెంబర్లో బ్యాంకులు ఎప్పుడు మూసి ఉంటాయో తెలుసుకోండి. News18 Telugu | August 31, 2020, 11:25 AM IST 1/ 6 1. ఆగస్టులో సుమారు 10 రోజులు బ్యాంకులు పనిచేయలేదు. ఆగస్టులో ఎక్కువ సెలవులు వచ్చాయి. మరి సెప్టెంబర్లో మీకు ముఖ్యమైన బ్యాంకు లావాదేవీలు ఉంటే ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో తెలుసుకొని మీ ట్రాన్సాక్షన్స్ ప్లాన్ చేసుకోవడం మంచిది. లేకపోతే లావాదేవీల్లో జాప్యం జరగొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం) 2/ 6 2. సెప్టెంబర్లో తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు 6 రోజులు పనిచేయవు. ఇవన్నీ పబ్లిక్ హాలిడేసే. (ప్రతీకాత్మక చిత్రం) 3/ 6 3. సెప్టెంబర్ 12న రెండో శనివారం, 26న నాలుగో శనివారం బ్యాంకులకు సెలవులు. (ప్రతీకాత్మక చిత్రం) 4/ 6 4. ఇక సెప్టెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో ఆదివారం వచ్చింది. ఈ నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులే. (ప్రతీకాత్మక చిత్రం) 5/ 6 5. రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారాలు మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. ఇతర సెలవులేమీ లేవు. (ప్రతీకాత్మక చిత్రం) 6/ 6 6. ఇక సెప్టెంబర్ 2న తిరువనంతపురం, కొచ్చి, గ్యాంగ్టక్, సెప్టెంబర్ 17న అగర్తలా, బెంగళూరు, కోల్కతా, సెప్టెంబర్ 21న కొచ్చి, తిరువనంతపురంలో స్థానిక పండుగల కారణంగా బ్యాంకులకు సెలవులు. (ప్రతీకాత్మక చిత్రం) తాజా వార్తలుAarthi Agarwal 37th Birth Anniversary : ఆర్తి అగర్వాల్ చావుకు లైపోసక్షనే కారణమా.. ఇంకేమైనా ఉందా..Reliance: రిలయన్స్ ఉద్యోగుల కుటుంబాలకు ఉచితంగా కరోనా టీకా: నీతా అంబానీఅయ్యో పాపం.. ఉయ్యాలలో నుంచి కిందపడి చిన్నారి మృతి.. అసలు ఏం జరిగిందంటే..Kerala: కేరళ సీఎం అభ్యర్థిపై కన్ఫ్యూజన్.. బీజేపీ యూటర్న్.. శ్రీధరన్ కాదా..? Top Stories Reliance: రిలయన్స్ ఉద్యోగుల కుటుంబాలకు ఉచితంగా కరోనా టీకా: నీతా అంబానీ Kerala: కేరళ సీఎం అభ్యర్థిపై కన్ఫ్యూజన్.. బీజేపీ యూటర్న్.. శ్రీధరన్ కాదా..? అయ్యో పాపం.. ఉయ్యాలలో నుంచి కిందపడి చిన్నారి మృతి.. అసలు ఏం జరిగిందంటే.. Realme Narzo 30A: కాసేపట్లో రియల్మీ నార్జో 30ఏ సేల్... ధర రూ.8,999 నుంచి... ఆఫర్స్ ఇవే Venkaiah Naidu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games
AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games