ఆ మధ్య గుజరాత్ లో జరిగిన నవరాత్రి వేడుకల్లో పాల్గొన్న సింధు గుజరాతీ వస్త్రాదారణలో మెరిసింది. అక్కడి ప్రజలతో కలిసి డ్యాన్స్ చేసింది. పీవీ సింధు డ్యాన్స్‌లు, ఫోటోషూట్లు చూస్తుంటే సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తుందా అనే అనుమానాలు కూడా వచ్చాయి. అయితే అదేం లేదని తన ధ్యాసంతా ఆటపైనే ఉందంటూ ఆ వార్తలను కొట్టి పారేసింది.(Photo:Instagram)