కొన్ని మన కళ్లతో చూసినా నమ్మలేం. ఇది అలాంటిదే. ఇప్పటివరకూ మనం కొండ చిలువలు... మేకల్ని, ఇతరత్రా జీవుల్ని మింగేయడం చూసి ఉంటాం. ఇప్పుడు మొసలిని ఎలా ఆరగించిందో చూడండి.
ఈ ఫొటో చూశాక... మనకు అనిపించేది ఒకటే... పాములు ఏవైనా మింగేయగలవా అని. (GG Wildlife Rescue Inc)
2/ 10
ఆస్ట్రేలియా... క్వీన్స్లాండ్లోని వాటర్ స్నేక్ ఇది. కొన్ని గంటల వ్యవధిలో... మొత్తం మొసలిని మింగేసింది. (GG Wildlife Rescue Inc)
3/ 10
ఆలివ్ పైథాన్గా పిలిచే ఈ కొండచిలువ... ఆస్ట్రేలియాలో రెండో అతి పెద్ద పాము. ఈ అరుదైన దృశ్యాన్ని మార్టిన్ ముల్లెర్ మాత్రమే చూడగలిగాడు. (GG Wildlife Rescue Inc)
4/ 10
ఈ ఫొటోలు... 42 వేల సార్లకు పైగా షేర్ అయ్యాయి. (GG Wildlife Rescue Inc)
5/ 10
కొండచిలువలు భారీ వాటినే తింటాయి. వాటి కింది దవడ ఎంత పొడుగైనా సాగుతుంది. (GG Wildlife Rescue Inc)