ఈ ప్రపంచంలో.. నిజమైన మనుషుల్ని ప్రేమించేవారు కొందరైతే.. బొమ్మల్ని ప్రేమించేవారు మరికొందరు. ఒకప్పుడు జపాన్ లాంటి దేశానికే పరిమితమైన ఈ సంప్రదాయం ఇప్పుడు ప్రపంచమంతా పాకింది. చాలా దేశాల్లో ప్రజలు బొమ్మల్ని ప్రేమిస్తున్నారు. అలా ప్రేమిస్తున్న ఓ వ్యక్తి జీవితంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. (image credit - instagram - karina_luvly)