4. మీకు ఎస్బీఐ ఏటీఎంలో ఈ సమస్య వస్తే ముందుగా బ్యాంకు వెబ్సైట్ ఓపెన్ చేయండి. మీ వివరాలతో లాగిన్ అవండి. ఆ తర్వాత సీఎంఎస్ పోర్టల్ ఓపెన్ చేయండి. అందులో కస్టమర్ టైప్, అకౌంట్ నెంబర్, పేరు, బ్రాంచ్ కోడ్, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, కంప్లైంట్ కేటగిరీ, ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్, కంప్లైంట్ వివరాలను ఎంటర్ చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)